Krish – Neevalle Nevalle Lyrics

మృుదు మధురంగా మృుదు మధురంగా పెదవలపైన పరిమలే రాలేవా ప్రేమ
ఓహో తళ తళలాడే తలుకుల తార ఇక పదమంటు ఇది వరమంటు రాలేవా ప్రేమ

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చిన్నదాన
ఒక చిన్న కల వుంది వేదించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా
హో ఒక పక్క చనువు వుంది నీకోసం తపనుంది అవమానం భరించి యాచించ

మృుదు మధురంగా మృుదు మధురంగా పెదవలపైన పరిమలే రాలేవా ప్రేమ
ఓహో తళ తళలాడే తలుకుల తార ఇక పదమంటు ఇది వరమంటు రాలేవా ప్రేమ
మృుదు మధురంగా మృుదు మధురంగా పెదవలపైన పరిమలే రాలేవా ప్రేమ
ఓహో తళ తళలాడే తలుకుల తార ఇక పదమంటు ఇది వరమంటు రాలేవా ప్రేమ

ఒక పక్క నీడల్లే ఒక పక్క ఎండల్లె కనిపించే వయ్యారి నీకోసమే బ్రతికానే
వలపంటే ఎదకిమ్ పై నీ బాట పడ్డానే కడతేర్చ వస్తావో వ్యధ పాలు చేస్తావో
ప్రాణమా ప్రాణమా నే మారిపోయానే
సెల్యమై సెల్యమై సంచారి అయినానే

మృుదు మధురంగా మృుదు మధురంగా పెదవలపైన పరిమలే రాలేవా ప్రేమ
ఓహో తళ తళలాడే తలుకుల తార ఇక పదమంటు ఇది వరమంటు రాలేవా ప్రేమ

నీవల్లే నీవల్లే ఉన్నానే వ్యధలోనా
నీముందే నీముందే నిలిచానే చిన్నదాన

నీ వెంబడి వచ్చాక నా నమ్మిక పోయాక మదినేదో పరితాపం కుదిపెనే తొలి మొహం
తప్పేదో తెలియదు లే ఒప్పేదో తెలియదు లే
ఏ పక్కనున్నానో అది కూడా తెలియదు లే
అనుక్షణం అనుక్షణం రగిలిందే ఆ గాయం
యే క్షణం పోవునో ఎద లోని ఈ మౌనం
ప ప ప ప ప ప
ప ప ప ప ప ప
నీవల్లే నీవల్లే ఉన్నానే చెలికాడా
నీముందే నీముందే మెల్లంగ నిలిచాగా

ఒక చిన్న కలవుంది వేదించే వయసుంది మురిపించే వలపుంది ప్రేమించా
ఒక పక్క చనువుంది ఉబికొచ్చే తపనుంది అభిమానం పదమంటే యాచించ

Comments (0)