Vishwa – Padithinammo Lyrics

వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా
నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా
ఇలాగ ఎదురురాగా పలకరించా కలవరించే
అందాల రాజహంస నడక చూసి పరవసించ
పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో
నీ ప్రేమ లోన పడితినమ్మో
మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా
మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల
మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా
మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల
కులాసా కులుకు తార అలుకుమాని పలుక వేళా
బడాయి తగదు బేలా వగలమని వినవదేలా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో
నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార
కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల
నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార
కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల
కల్లోలమయ్యి మునిగి ఉల్లా మెల్ల మోహనాల
సమ్మోహనాలు కలిగి తనివితీరా తంబీ డోలా
పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో
పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో

Comments (0)