అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే .
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే .
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే .
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే.
నా చెంపలు నిమిరెయ్యనా చెవి రింగువై .
నా గుండెలుతడి వెయ్యవా ఓ గొలుసువై .
నా పైటను పట్టెయ్యవా పిన్నేసు నువ్వై .
నీ చీకటి కరిగించనా కొవొత్తినై .
నీ భయమును తొలిగించనాతాయతునై .
నీ గదిలో వ్యాపించనా అగరత్తు నేనై .
వేలే పట్టెయ్ ఉంగరమయ్యి నాతో తిరిగెయే బొంగరమయ్యి .
ఒళ్ళే మోసెయ్ పల్లకివై నన్నే దాచెయ్ పంజరమయ్యి .
ఊకొడుతూ చేరనా ఊడిగమే చెయ్యనా ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే
నా వెనకే వచ్చెయ్యవా అపరంజివై .
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై .
నా నోటికి రుచిలియ్యవానారింజ నీవై .
నీవాకిట కురిసెయ్యనా చిరుజల్లునై .
ఈ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై.
నీ ఆశలు తగ్గించనా వలదిళ్ళునేనై .
ఆరోగ్యానికి ముల్లంగివై ఆనందానికి సంపెంగివై .
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై .
ఉత్సాహం నింపగా ఉల్లాసం పెంచనా ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియాన్నే .
చెదరగొట్టు కొట్టు కొట్టు విర్గగ గొట్టు విరహన్నే.
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
సాహిత్యం: చంద్రబోస్: కృష్ణ: చక్రి: శివాణి, వాసు
Comments (0)