ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగ మారని
నిజం కదా నేస్తం
అందాల అనుబంధం వందేళ్లు
మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం
వెలిగించదా నేస్తం ఓహోహో
హ ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగ మారని
నిజం కదా నేస్తం
అందాల అనుబంధం వందేళ్లు
మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం
వెలిగించదా నేస్తం
ఆ తారలే సాక్ష్యం
ఈ చిరునవ్వులు సాక్ష్యం
వరమల్లే అందిన స్నేహం
మన సొంతం
సొంతం సొంతం
భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం
ఆకాశం మన సొంతం
ఊపిరిలో ఉరకలేసే ఉత్సాహం
మనకు సొంతం
ఉప్పెనతో పందెమేసే ఉల్లాసం
మనకు సొంతం
రెప్పల్లో స్వప్నాలు సొంతం
గుప్పిట్లో పంతాలు సొంతం
అనుకుంటే ఏదైన సొంతం
అనిపించే నమ్మకం సొంతం
మనకేలే ప్రతి నిమిషమూ సొంతము
సొంతం సొంతం
ప్రతి ఋతువు మన సొంతం
సొంతం సొంతం
ప్రతి మలుపు మన సొంతం
Gimme s (s)
Gimme o (o)
Gimme n (n)
Gimme t (t)
Gimme ham
Says సొంతం (సొంతం)
సొంతం (సొంతం)
సొంతం (సొంతం)
సొంతం (సొంతం)
సొంతం (సొంతం)
సొంతం (సొంతం)
దిక్కులనే దిక్కరించే దుడుకుతనం
మనకు సొంతం
చిక్కులనే వెక్కిరించే చిలిపితనం
మనకు సొంతం
గువ్వల్లో వేగాలు సొంతం
ఊహల్లో లోకాలు సొంతం
ఎగిరొచ్చే ఉదయాలు సొంతం
ఎదిరించే శిఖరాలు సొంతం
అణువణువు ఈ యవ్వనం సొంతము
సొంతం సొంతం
ఆశలన్నీ మన సొంతం
సొంతం సొంతం
సరదాలే మన సొంతం
ఆనందం మన సొంతం
ఆవేశం మన సొంతం
ఏనాటికీ ఇది నిన్నగ మారని
నిజం కదా నేస్తం
అందాల అనుబంధం వందేళ్లు
మన సొంతం
తన కాంతిలో ఈ ప్రతిక్షణం
వెలిగించదా నేస్తం
సొంతం సొంతం
భూమి మొత్తం మన సొంతం
సొంతం సొంతం
ఆకాశం మన సొంతం
ఆశలన్నీ మన సొంతం
సరదాలే మన సొంతం
లోకమంతా మన సొంతం
ఈ సృష్టే మన సొంతం
Comments (0)