కోయిలాలో హోయి కోయిలాలో
కోయిలాలో హోయి కోయిలాలో
లబో లబో లబ్ జనక
కసా పీసా జామ్ జనక
కోయిలాలో హోయి కోయిలాలో
ఎకా దికా జజ్జనక
లగాయించు రాంచిలక
కోయిలాలో హోయి కోయిలాలో
పెద కాపు సిల్క్ పంచ
అటుఇటు ఎగిరింది
కోయిలాలో హోయి కోయిలాలో
ఇస్కూలు పిల్లగాడి
Pant మొత్తం ఊడింది
కోయిలాలో అరె కోయిలాలో
బోసి నవ్వు తాతగారి
నోట సొంగ కారింది
కోయిలాలో అరె కోయిలాలో
వయసుతో పనిలేదు
సరసమాడటని కూడా
కోయిలాలో అరె కోయిలాలో
అ పెద్దాపురం పిల్లా
అహ పూతరేకు గుల్లా
సద్దు చూడు మళ్లా
అహ చాకిరేవు గల్లా
అ పెద్దాపురం పిల్లా
అహ పూతరేకు గుల్లా
చూడు చూడు మల్లా
అహ చాకిరేవు గల్లా
లబో లబో లబ్ జనక
కసా పీసా జామ్ జనక
కోయిలాలో హోయి కోయిలాలో
కోయిలాలో హోయి కోయిలాలో
Comments (0)