వరమల్లే కనబడుతుందా
తలవంచి తలపించిందా
తుది శ్వాస నాపదాచన
ప్రాణం నీకోసం

కుంభవృష్టే కురిసిందా
అంబరం కరివిరిగేనా
ఊపిరాగే పండగకాధిది
కుంభోత్సవమే రా
రాలిపోయిన పువ్వులకి
చిగురుల చిరు నవ్వుల జోల
నీతి అలలకు సంద్రము ఊగేనే
రంగుల ఉయ్యాలా

బ్రమహ్మడమే తొణికెలా
బ్రహ్మోస్తవం ఈ వేళా
వెయ్యేళ్లు గుండె లోతుల్లో
ఏ నిమిషం నిలిచేలా

Comments (0)