Naresh Iyer – Agarottula Lyrics

అగరొత్తుల కురులే వలగా విసిరేశావే
కనికట్టుల చూపులజల్లిపోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనుకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచాసేయే

అగరొత్తుల కురులే వలగా విసిరేశావే
కనికట్టుల చూపులజల్లిపోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనుకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచాసేయే

పువ్వలకే రంగులనిచ్చె హరివిల్లువే
చుక్కలకే మెరుపలనద్దే జాబిల్లివే
అందెలలో అందం దాచిన సిరిమువ్వవే
నిద్దురలో నను కవ్వించిన నెరజానవే
పువ్వలకే రంగులనిచ్చె హరివిల్లువే
చుక్కలకే మెరుపలనద్దే జాబిల్లివే
అందెలలో అందం దాచిన సిరిమువ్వవే
నిద్దురలో నను కవ్వించిన నెరజానవే

అగరొత్తుల కురులే వలగా విసిరేశావే
కనికట్టుల చూపులజల్లిపోతున్నావే
కసరత్తులు చేస్తూ వెనుకే వస్తున్నానే
చెలి మత్తుల సైగలు గుండెను దోచాసేయే

ఈగల్లా ముసురేస్తుంటే నలువైపులా (నలువైపులా)
శాపాలూ తగిలాయేంటో ప్రతిసారిలా (ప్రతిసారిలా)
నన్నొకడినిచూసే భాగ్యం ఇవ్వే పిల్లా
నీ చుట్టూ తెరలే కట్టి దాచేయనా
ఈగల్లా ముసురేస్తుంటే నలువైపులా (నలువైపులా)
శాపాలూ తగిలాయేంటో ప్రతిసారిలా (ప్రతిసారిలా)
నన్నొకడినిచూసే భాగ్యం ఇవ్వే పిల్లా
నీ చుట్టూ తెరలే కట్టి దాచేయనా

Comments (0)