శ్రీకరాకారుండ భీకారాకారుండ
నరకాది నాదుండ సురవరుండ
భువన భౌతమ్ములన్ క్రోదండ సూరుండ
మార్తాండ తనుజుండ మారకృండ ఆయ్
చండ ప్రచండ పాషండ ప్రాకాయుండ
కాల పాశధరుండ కర్కసుండా
జై జై యమాగ్రని
జై యమాగ్రని యని వతకోటి పొగడు సమవర్ధనుండు అవ్ హా హా...
అట్టి నను గూర్చి రవ్వంత అదరకుండ
మంచి మర్యాదలెవ్వి పాట్టించ కుండ
యముడు రానప్పుడీసబ అపకుండ
చేయుదురే మీరే ఎవరు మీరు
చేయుదురే మీరే నను లెక్కచేయకుండా... ఆ... ఆ... హుమ్
Comments (0)