గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె
పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే
మూగే నా గుండెలో నీలి మంట

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో

గుముసును గుముసును గుప్పుచ్చుకు
గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును
గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్
సల సలసల సక్కగలాడె జోడి వేటాడే
విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ
మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ
మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో
తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో
ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో
వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
కన్నానులే

Comments (0)