ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ సోకుల డబ్బి నీకేదో అయినట్టుందే సంతింగ్ సంతింగ్ బేబీ బేబీ
గిల్ గిల్ గిల్ మెలికల్ తరిగింగ్ వాట్ హ్యపెండ్ ఎట్టగా ఉందే నీ ఫీలింగ్
సుర్రోసుర్రన్నాదే సుర్రన్నా యమగున్నాదో
సూదంటూ కళ్లోడే సూపుల్తో గిళ్లాడే
సూమంతర పిల్లోడే యాయి యాయి యాయియే
సుర సుర సుర సూరీడే సుక్కల్ సూపించాడే యాయి యాయి యాయియే
రావా సక్కని రసగుల్లా ఎంతపనైందే నీవల్ల యాడో కస్సున దిగినవె తీపి ముళ్లా
ఏం తిని పెరిగావే పిల్ల నిన్నే సూత్తా నిలువెల్లా ఇల విల్లాడానే ఎల్లా కిల్లా
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగుచ్చాంగే
మసజసతతగ మదనుడి జతగ
మసజసతతగ మదనుడి జతగ
నజభజజజర నిదరలు చెదర
నజభజజజర నిదరలు చెదర
కట్టు బొట్టు తాకట్టు అసలు వడ్డీ మొత్తం రాబట్టు బోణీ కొట్టు
ఒత్తు పొల్లు తలకట్టు సదివెత్తా నీ సరదా తీరెట్టు ఫటాఫట్టు
బంగారం పొంగుల్లో అంగారం పుట్టించు మైకాలు మరిగేట్టూ
బుల్ బుల్ బుగ్గల బొబ్బట్టు మస్తుగ ఉందే రసపట్టు
గుండెకు ఎట్టావే నీ పంటిగాటు
వయసే మడతడిపోయేట్టూ వావి వరసలు కలిసేట్టూ
వోణీ గురుతుకు ఏసేస్తా ఓటు
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగుచ్చాంగే
ఓ బేబీ సోకుల డబ్బి నీకేదో అయినట్టుందే సంతింగ్ సంతింగ్
ఓ బేబీ
గిల్ గిల్ గిల్ మెలికల్ తరిగింగ్ వాట్ హ్యపెండ్ ఎట్టగా ఉందే నీ ఫీలింగ్
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
రెక్కల గుర్రం ఎక్కించి ఎక్కడికో నన్నెత్తుకుపోమ్మన్నా ఏటేపైనా
నీతో కళ్లెం పట్టించి పక్కను కూసుని సెయ్యేస్కోలేనా నడుం పైన
యమ్మో యమదొంగోడా ఏదో చేసెయ్ తేడా మొమాట పడకుండా
సర్లే పిటపిట పింగాణి భలే భలే అట్టాగేకాని గళ్ గళ్ గళ్లనిపిస్తా గాజుల్ని
అసలే కంతిరి కుర్రోణ్ని నిండా తిమ్మిరి ఉన్నోణ్ని కాదంటానా నీ మోజుల్ని
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగుచ్చాంగే
ఓ బేబీ సోకుల డబ్బి నీకేదో అయినట్టుందే సంతింగ్ సంతింగ్
సుర్రో
గిల్ గిల్ గిల్ మెలికల్ తరిగింగ్ వాట్ హ్యపెండ్ ఎట్టగా ఉందే నీ ఫీలింగ్
సుర్రో
Comments (0)