Haricharan – Ay Pilla - Bit Lyrics

ఏయ్ పిల్లా! పరుగున పోదామా
ఏ వైపో జంటగా ఉందామా
రా రా కంచె దూకి చక చక ఉరుకుతూ
ఆ రంగుల విల్లుని తీసి
ఈ వైపు వంతెన వేసి రావా

ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బ

Comments (0)