Brundham – Mangalam Lyrics

రామ చంద్రయ జనక రాజజ మనొహరయ రామకాభిష్ట దాయ మహిథ మంగళం
చారు కుంకుమొపెథ చందనను చర్చితాయ హారకతక షొబితాయ భూరి మంగళం
విమల రూపయ వివిధ వెదాంత వెద్యాయ సుజన చిత్త కామితయ సుబధ మంగళం
రామదాస మృుదుల హృదయ తామరస నివాసయ స్వామి భధ్రగిరి వరయ దివ్య మంగళం
దివ్య మంగళం దివ్య మంగళం

Comments (0)