సీతా
గీతా
సీతా, గీతా, షీలా, మాలా పేరే ఏదైనా
అరె ఊరే ఏదైనా
అమ్మాయంటూ భూమ్మీదే అస్సలు లేకుంటే కన్నా
Life is సున్నా
చీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా
ఏ country డ్రెస్సైనా
Eye feast అనిపించే beauty address ఎక్కడ ఎదురైనా
మెచ్చుకో నాయినా
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఈ పాపలే లేకపోతె డూం డూం డూం డూం
లోకానికే oxygen అందం అందం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
మాటల్లోన cocktail మత్తుంటాది
ఊపిర్లోన perfume ఘుమ్మంటాది
Top to bottom అమ్మాయిల్లో మనసులకే మంటెట్టే నిప్పుంటాది
దూదికన్న సాప్టుగున్న హార్టుంటాది
సూదికన్న షార్పుగున్న చూపుంటాది
అర్థంకాని చిట్టి బుర్రలో గజిబిజి సుడోకు పజిలుంటాది
బూం బూం బూం బూం బూం బూం బూబూం
ఎహె ఎన్ని గొప్ప లెక్కలున్నా ఏంటి లాభం
ఎళ్ళి ఆడికో ఈడికో పడ్డం ఖాయం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
క్లోరోఫాం అద్దుకున్న kerchief లాగ
కొంతమంది అమ్మాయిలు highly danger
Organic foam mattress లాగా కొందరిది ఎడ్జష్టయ్యే simple nature
జీన్స్ ప్యాంటు వేసుకున్న ప్రతీ అమ్మాయ్
ఫాస్టుగానే ఉండాలని రూలే లేదు
సల్వారేసే ప్రతి అమ్మాయ్ స్లోగానే ఉంటుందన్న గ్యారెంటీ లేదు
బూం బూం బూం బూం బూంబ బూం బూబూం
వీళ్ళనెస్టిమేట్ చెయ్యడం చాలా కష్టం
ఈ lifetime చాలదీ subject కోసం
So run run run run run
Put your hands up and say let's have some fun
Run run run run run
Gotta win the heart of every sexy woman
Comments (0)